WTC Final: Top 5 Highest Wicket-Takers in the World Test Championship between 2019-21
#WTCFinal
#RAshwin
#Top5HighestWicketTakers
#WorldTestChampionship
#PatCummins
#StuartBroad
#TimSouthee
#INDVSENG

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ ఫస్ట్ ఎడిషన్ తొలి ఫైనల్ మ్యాచ్ గడవు సమీపిస్తోంది. దీనితో ఎవరి అంచనాలను వారు వ్యక్తం చేస్తోన్నారు. భారత్, న్యూజిలాండ్‌లల్లో బోణీ ఎవరు కొడతారనే అంశం మీద చర్చిస్తోన్నారు. ఇదిలావుండగా.. 2019లో ఆరంభమైన ఈ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లను పడగొట్టిన టాప్-5 బౌలర్ల లిస్ట్ ప్రిపేర్ అయింది. వారు పడగొట్టిన వికెట్ల ఆధారంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ దీన్ని రూపొందించింది. ఈ జాబితాలో టీమిండియా తరఫున ఒకే ఒక్కడు చోటు దక్కించుకున్నాడు.. ఆ ఒక్కడే- రవిచంద్రన్ అశ్విన్.